ఉద్యోగాలు చేసే దంపతులు రాత్రి వేళలో కాకుండా తెల్లవారు జామున సెక్స్ గురించి ఆలోచన చేస్తే మంచిదని చెపుతున్నారు. పగలంతా అలసిన శరీరాలు వేకువజాముకల్లా అలసట పోయి, ఫ్రెష్‌గా ఉంటుందని, పైపెచ్చు.. వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటుందని చెపుతున్నారు.
ఈ సమయంలో సెక్స్ చేస్తే వ్యాయామానికి వ్యాయామం, సుఖానికి సుఖం దక్కుతుందని వారు చెపుతున్నారు. అందుకే ఈ సమయంలో సెక్స్ చేసి.. ఆ తర్వాత ఒక గంట పాటు నిద్రపోయి లేచి స్నానం చేస్తే శరీరం ప్రెష్‌గా ఉంటుందని అందులో ఉండే మజానే వేరని సూచిస్తున్నారు.