లైంగిక సామర్థ్యాన్ని కోడిగుడ్లు, వెల్లుల్లి పెంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కోడిగుడ్లలో విటమిన్ బి6 మరియు విటమిన్ బి5 పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్మోనుల లెవల్స్‌ను బ్యాలెన్స్ చేస్తాయి. ఒత్తిడితో పోరాడుతాయి. అధిక లైంగిక వాంఛను కలిగిస్తాయి. ముఖ్యంగా గుడ్లను ఫెర్టిలిటికి సంకేతంగా సూచిస్తారు.
డార్క్ చాక్లెట్ లిబిడో బూస్టర్‌గా బాగా ప్రసిద్ధి చెందింది. చాక్లెట్లో సెక్స్ లైఫ్ అనుభూతిని కలిగించే ఒక రసాయనం phenylethylamine ఉంటుంది. డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. డార్క్ చాక్లె లో ఉండే ఫోనోఫినాయిల్స్ మెదడులోని ఎండోర్ఫిన్ ఉత్పత్తికి బాగా సహాయపడుతుంది. అంతే కాదు లైంగిక జీవితానికి కూడా బాగా సహాపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.