శృంగారంలో మగాడ్ని రెచ్చగొట్టడానికి అద్భుతమైన ఆయుధం నాలుక. దాన్ని శృంగారంలో ఎలా వాడాలో తెలిస్తే మగాడ్ని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. పురుషుడిలో కామోద్రేకాన్ని రెచ్చగొట్టడానికి నాలుకను వివిధ రకాలుగా వాడవచ్చు. మీ నాలుక ద్వారా మగాడ్ని మీవైపు తిప్పుకోవచ్చు. ఆ నాలుక ద్వారానే అతన్ని రెచ్చగొట్టి మీ కౌగిట్లో బందీగా చేసుకోవచ్చు. తెల్లటి దంతాలతో, అందమైన లిప్‌స్టిక్ అదరాలలో అలంకరించుకుని పురుషుడ్ని రెచ్చగొట్టడానికి అద్భుతంగా మీ జిహ్వను ప్రయోగించవచ్చు. అలా చెయ్యాలంటే మీరు ఇలా చేయాలి.
ఆ తర్వాత మీ నాలుకతో అతన్నిముద్దు పెట్టుకోండి. మీ నాలుకను అతని నోట్లోకి జొప్పించి, అతని నాలుకను స్పృశించండి. మీ చేతులతో అతని మెడను చుట్టేయండి. దాంతో అతని కామోద్రేకం బుసలు కొట్టి మీపైకి రావడానికి ఉత్సాహం చూపుతాడు.