నేను నా తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నా. అయితే, మూడేళ్ళ క్రితం వేసవి సెలవుల కోసం మా స్వగ్రామానికి వెళ్లాను. అక్కడ ఓ అంకుల్ పరిచయమయ్యాడు. ఆ పరిచయం ఎంతగా పెరిగిందంటే నా జీవితంలో మరువలేని సుఖాన్ని ఇచ్చింది. ఇపుడు వివాహమైన ఆ సుఖం ఇంకా మరచిపోలేకపోతున్నా. నా భర్తతో కలిసి శృంగారంలో పాల్గొంటున్నప్పటికీ.. నా తొలి అనుభవాన్ని మరిచిపోలేక.. అపుడపుడు అంకుల్‌తో కలిసి సెక్స్‌లో పాల్గొంటున్నా. నేను చేస్తున్నది తప్పని తెలుసు. కానీ ఏం చేయాలి.? సలహా ఇవ్వండి ప్లీజ్.