ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ప్రేమించే సమయంలోనే ఆమె గురించి నాకు బాగా తెలుసు. ఆమె చాలా ఫాస్ట్. మోడ్రన్ కల్చర్ అంటే చాలా ఇష్టం. ఆమె భావాలు నాకు నచ్చి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడామె ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తోంది. శోభనం రోజున మాటల మధ్యలో ఓ ప్యాకెట్ బయటకు తీసింది. అందులో ఉన్న పుస్తకాన్ని తీసి నా చేతిలో పెట్టింది.
ఆ పుస్తకంలో ఉన్న భంగిమలను చూస్తూ చాలా ఎక్జయిట్ అయ్యింది. అలాంటి భంగిమల్లో శృంగారం కావాలని అడుగుతోంది. ప్రతి రోజూ కొత్త భంగిమలో చేయమని అడుగుతోంది. ఇలా ఎందుకు కోరుతుందో అర్థం కావడం లేదు. ఆమెకు ఇంతకుముందే శృంగారంలో అనుభవం ఉందా అనే సందేహం కలగడమే కాకుండా, నేను ఆమెను సంతృప్తిపరచలేక పోతున్నానేమోనని అనుమానం కూడా వస్తోంది. ఎందుకంటే కొన్ని భంగిమల్లో నేను సమర్థవంతంగా చేయలేకపోతున్నాను. దాంతో ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఆ సమయంలో ఆమె నన్ను ఎంత ప్రేరేపించినా నావల్ల కావడంలేదు. అసలు ఆమెకు ఇలా కొత్త భంగిమల్లో చేయాలని ఎందుకు అనిపిస్తోంది?