ఆమెతో నాకు విసుగొచ్చేసింది. ఇటీవలే నాకు ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. నా సమస్యను ఆమెతో చెప్పాను. ఓదార్చింది. అలా మా ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఇప్పుడామె నన్ను పెళ్లాడుతానంటోంది. ఆమె తల్లిదండ్రులకు కూడా నన్ను చేసుకోవడం అభ్యంతరం లేదు. ఐతే ఈమెను చేసుకోవాలంటే నా భార్యకు విడాకులివ్వమంటోంది. అది అడగడం ఎలా...?
మీరు చెపుతున్నది విడ్డూరంగా ఉంది. ప్రేమ పెళ్లిలో మీరు చెప్పే సమస్య ఎదురవడం ఆశ్చర్యకరమే. మూడేళ్లపాటు ఇలా శృంగారం లేకుండా నెట్టుకువస్తూ అసలు ఆ సుఖమే లేకుండా ఉండటమనేది భయంకరమే. మీ ఆవిడతో దీనిపై ఎందుకు చర్చించలేకపోతున్నారు. ముందుగా మీ పెద్దలకు ఆమె పెద్దలకు ఈ సమస్య గురించి చెప్పండి. వారి జోక్యంతో కూడా పరిస్థితి దిద్దుబాటు కానట్లయితే అప్పుడు విడాకుల గురించి ఆలోచించండి. శృంగారపరమైన సుఖం ఇవ్వకపోవడం అనేది కూడా విడాకులకు అర్హమైనదే.