నాకు ఇటీవలే వివాహమైంది. నేను మా వారు సమయం దొరికినపుడల్లా సెక్స్‌లో పాల్గొంటున్నాం. అయితే, రాత్రిపూట మాత్రం మా వారు నగ్నంగా మారి సెక్స్ చేయాలని ఎంతగా బ్రతిమిలాడినా నా భార్య సమ్మతించడంలేదు. న్యూడ్‌గా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఎవో దుష్ప్రలితాలు కలుగుతాయని ఏదో పురాణాల్లో చదివిందట. ఏం చేయాలి.. నా సందేహానికి సమాధానం చెప్పగలరు.
సాధారణంగా సెక్స్ అనేది భార్యాభర్తల అభిరుచి మీద ఆధారపడి ఉంటుంది. ఒకరి ఇష్టాలు ఒకరు గౌరవించుకుంటూ, ఒకరికి నచ్చిన విధంగా ఒకరు సహకరించుకుంటూ చేసే దాంపత్యం ఎంతో థ్రిల్గానూ, మజాగా ఉంటుంది.