ముఖ్యంగా మీలో సెక్స్ సామర్థ్యం లేదనే అపోహ ఉండటం వల్ల ఇలాంటి సమస్య తలెత్తుతున్నట్లు కనిపిస్తుంది. హస్తప్రయోగం చేసుకునేటపుడు అంగం స్తంభిస్తున్నప్పుడు ఇక సామర్థ్యం గురించి భయపడాల్సిన పనిలేదు. భాగస్వామిని సెక్స్ కంటే ముందు ఫోర్ ప్లేతో ఉద్రిక్తపరచాలి. ఆ తర్వాత సెక్సు ప్రారంభించాలి. ఆమె ప్రవర్తన కూడా మార్చుకోవాలి. భర్త సెక్సులో యాక్టివ్ గా లేనపుడు అతడిని సెక్స్ పరంగా ప్రేరేపించాలి. ఈ పద్ధతులను పాటిస్తే దాంపత్య జీవితం సుఖమయం అవుతుంది.