నాకంటే ఆమె 10 ఏళ్లు పెద్దది... సెక్స్‌లో నాతో తృప్తి లేదంటోంది...

గురువారం, 19 ఫిబ్రవరి 2015 (17:26 IST)
నా వయసు 28 సంవత్సరాలు. నాకు 38 ఏళ్ల విధవరాలైన ఆంటీతో పరిచయం ఉంది. ఆమెతో సెక్సులో పాల్గొంటాను. కానీ సెక్సులో పాల్గొన్న ప్రతిసారీ ఆమె తనకు కావలసినంత తృప్తి దక్కడం లేదని అంటోంది. కారణమేంటని అడిగితే... నా పురుషాంగం పొడవు 3 అంగుళాలు ఉండటం వల్లనే అలా జరుగుతోందని అంటోంది. పురుషాంగం పొడవు పెంచే మార్గం లేదని చాలాచోట్ల చదివాను. మరి ఈ పొట్టి పురుషాంగంతో ఆమెను తృప్తి పరచడం ఎలా...? 

 
పురుషాంగం పొడవుతో నిమిత్తం లేదు. కానీ సెక్స్ సమయంలో అంగం పూర్తిగా స్తంభించి ఉండటమే ప్రధానం. ఇకపోతే స్త్రీ యోనిలో కామనాడులు 3 అంగుళాల లోతు వరకే ఉంటాయి. కనుక ఆ మేరకు స్తంభించిన పురుషాంగం యోనిలో ప్రవేశించగానే స్త్రీ పరవశిస్తుంది. ఈమె విషయంలో సెక్స్ తృప్తి చెందకపోవడం వెనుక మానసిక కారణాలు ఉండివుండవచ్చు. అలాగే సెక్సులో పాల్గొంటున్న సమయంలో అంగం పూర్తిస్థాయిలో స్తంభించకుండా కూడా ఉండవచ్చు. పరాయి స్త్రీతో ఇలాంటి సంబంధం మంచిది కాదని గమనించండి.

వెబ్దునియా పై చదవండి