సెక్సులో గెలుపు ఓటమి అనేది ఉండదు. పురుషుడు, స్త్రీ సెక్సులో పాల్గొనేటపుడు పురుషుడు వీర్యాన్ని స్ఖలించాక భాగస్వాములిద్దరూ భావప్రాప్తికి లోనవుతారు. అలా తృప్తి చెందాక కొద్దిసేపటి వరకూ సెక్సులో పాల్గొనేందుకు సమయం తీసుకోవడం సహజమే. కాబట్టి ఈ క్రియలో ఓడిపోయారనుకోవడం కేవలం భావన మాత్రమే.