మాకు ఇటీవలే పెళ్లయింది. శోభనం నాడు నా భర్త వింతగా ప్రవర్తించాడు. నన్ను వివస్త్రను చేసి నా మర్మాంగానికి పూజ చేసి ఆ తర్వాత తన పురుషాంగానికి నాతో చేయించి సెక్స్ చేశాడు. నన్ను నేను అద్దం ముందు కూడా పూర్తి నగ్నంగా చూసుకోలేదు. అలాంటిది నాతో అలా చేయిస్తున్నప్పుడు సిగ్గుతో కుంగిపోయాను. ఇది ఎవరికీ చెప్పలేకపోతున్నాను. ఈయనకు ఏమైనా మానసిక జబ్బు ఏమైనా ఉందా...?