నా కాబోయే భార్య వక్షోజాలను చూషించే సమయంలో ఆమె చనుమొనలు చూశాను. అవి చాలా పెద్దవిగా ఉన్నాయి. ఈ విషయాన్ని పెళ్లయిన నా స్నేహితుడితో చర్చిస్తే... అలా చనుమొనలు పెద్దవిగా ఉంటే సెక్స్ అనుభవం ఉండే ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. వాడు చెప్పింది నిజమా...? చనుమొనల ఆకృతిని బట్టి లైంగిక సంబంధం ఉందో లేదో కనుగొనవచ్చా...?!!
మహిళల చనుమొనల్లో తేడాలు, మార్పులు ఉండటం సహజం. వీటి రంగు, రూపాలకి లైంగిక అనుభవానికి సంబంధం లేదు. వీటిని చూసి సెక్స్ అనుభవం ఉన్నట్టు చెప్పలేము. కాబట్టి అర్థంలేని భయంతో అనుమానాలకు పోవద్దు.