నేను ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. అక్కడ నా బ్యాచ్లో ఓ అందమైన అమ్మాయి కూడా ఉంది. ఆమె ఎప్పుడూ చీర కట్టుకునే వస్తుంటుంది. కానీ ఆ చీర తన నాభీ కిందికి కట్టి వస్తుంటుంది. ఆమె వచ్చినప్పట్నుంచి నా చూపులు అక్కడికే వెళుతున్నాయి. ఆమె పట్ల తీవ్రంగా ఆకర్షితుడవుతున్నాను. గబుక్కున మనసులో రేగుతున్న సెక్స్ కోర్కెను చెప్పేస్తానేమోనని భయంగా ఉంది. కంట్రోల్ చేసుకునేది ఎలా...?