మేమిద్దరం డేటింగులో ఉన్నాం. పెళ్లికి రెండేళ్లు టైం పెట్టుకున్నాము. ఇరువరి ఇళ్లలో ఇంకా చెప్పలేదు. కానీ ఉద్యోగాల్లో చేరిపోయాము. బాగా స్థిరపడ్డాక పెళ్లి చేసుకుందామని అనుకున్నాం. అందువల్ల రెండేళ్ల పాటు డేటింగ్ తర్వాత పెళ్లి చేస్కోవాలని అనుకున్నాం. ఐతే నేను కంట్రోల్ కోల్పోయి నా గర్ల్ ఫ్రెండును సెక్సుకు ఒత్తిడి చేశాను. విధిలేని స్థితిలో ఆమె నాతో సెక్సులో పాల్గొంది. ఐతే వీర్య స్ఖలనమయిన వెంటనే వాష్ చేసుకుంది. ప్రెగ్నెన్సీ రాదని నేను ధైర్యం చెపుతున్నా ఆమె భయపడుతోంది. వీర్యం స్ఖలించాక అలా వెంటనే వాష్ చేసుకున్నా గర్భం వస్తుందా...?