మీ స్నేహితుడు చెప్పేది అవాస్తవం. అతడు మిడిమిడి జ్ఞానంతో ఏదో చెపుతున్నాడు. అంగస్తంభనలు మామూలుగా ఉన్నప్పుడు బ్యాక్ పెయిన్ ఉన్నా సెక్స్ సామర్థ్యం తగ్గదు. నడుము వద్ద ఉండే లిగమెంట్లు, కండరాలు బాగా బలహీనంగా ఉన్నా ఇలా పెయిన్ వస్తుంది. మీరు స్పైనల్ ఎక్సర్సైజ్ చేయండి. నడుము కండరాలు బలం పుంజుకుని బ్యాక్ పెయిన్ తగ్గే అవకాశం ఉంటుంది. ఫిజియోథెరపీ చేయించుకున్నా ఫలితం ఉంటుంది.