నా భార్య అందమైన ఎద సంపద అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. ఆ వక్షోజాలను తాకాలని, ముద్దాడాలని చూషించాలని ఉంటుంది. కానీ ఆమె అందుకు ససేమిరా అంటోంది. కనీసం జాకెట్ హుక్స్ కూడా తీయడంలేదు. అక్కడ టచ్ చేస్తే కోపంతో నా ముఖాన్ని నెట్టివేస్తోంది. కనీసం దొంగచాటుగా కూడా చూసే అవకాశం రావడంలేదు. ఏం చేయాలో అర్థం కావడంలేదు. ఆమె వక్షోజాలను ఇక చూసే అవకాశం ఉండదేమోనని బాధగా ఉంటోంది... ఆమెలో మార్పు రాదా... నా కోరిక తీరే అవకాశం లేదా...
కాబట్టి అటువంటి వారి విషయంలో కొద్దిగా ఓర్పు అవసరం. ముందుగా శృంగార సంభాషణతో వారి మనసును మార్చాలి. మెల్లగా ముద్దులు, కౌగలింతల రుచి చూపించాలి. అలా చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు మీరు కోరుకుంటున్న కోరిక తీరే అవకాశం ఉంటుంది. ఓపిగ్గా ఎదురుచూడండి. అలాగే ప్రయత్నం కూడా చేస్తూ ఉండండి.