ఆయన చేతులు నా తొడలపై వేసుకుని నిద్రపోతున్నా... ఏం చేయాలి?

గురువారం, 26 మార్చి 2015 (16:35 IST)
నా వయస్సు 24 యేళ్లు. ఇటీవలే వివాహమైంది. శోభనం రోజు తర్వాత నుంచి నాకు పడక గది సమస్యలు ఆరంభమయ్యాయి. నా భర్త మాత్రం తనకు మూడ్ వచ్చినపుడు.. కౌగిలించుకుని ముద్దులు పెట్టుకుంటూ ఆయనకిష్టమైన కొన్ని రకాల శృంగార ప్రేరేపిత చర్యలు చేస్తూ సెక్స్ ముగిస్తాడు. కానీ, నాకు మూడొచ్చి శారీరకంగా కలుసుకోవాలని తాపత్రయ పడినపుడు మాత్రం ఆయన అదోలా ప్రవర్తిస్తున్నాడు. పైగా నేరుగా అడిగేందుకు నాకు సిగ్గుగానూ ఉంది. అదేసమయంలో నా కోర్కెలను, ప్రవర్తనను ఆయన అర్థం చేసుకోనంటున్నాడు. ఒక్కోసారి నిద్రపోదామా లేదా మాట్లాడుకుందా అని అడిగితే.. ఆయన నిద్రపోదామని చెపుతాడు. దీంతో ఆయనను ఏ విధంగా అడగాలో తెలియడం లేదు. ముఖ్యంగా.. పీరియడ్స్ సమయంలో నాకు కోర్కెలు అధికంగా ఉంటాయి. దీంతో నిద్రపోయే సమయంలో ఆయన చేతులను నా తొడలపై వేసుకుని నిద్రపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏం చేయాలి? 
 
చాలా మంది పురుషుల ప్రవర్తన ఇదేవిధంగా ఉంటుంది. దీంతో ఇదే పరిస్థితి చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం పురుషులకు ఆఫీసుల్లో ఏర్పడే పని ఒత్తిడి, ఇతరాత్రా సమస్యల కారణంగా వారు ఆ విధంగా ప్రవర్తిస్తుంటారు. అయితే, మహిళల కోర్కెలను పసిగడితే మాత్రం స్వర్గం చూపిస్తారు. అందువల్ల ఇంటికి వచ్చిన తర్వాత పురుషులను ప్రశాంతంగా ఉండేందుకు అనుమతివ్వండి. అదేసమయంలో రాత్రిపూట ఆకర్షణీయమైన దుస్తులు వేసుకోవడం మంచిది. పురుషుడు తీవ్రమైన ఒత్తిడితో ఇంటికి వచ్చినపుడు చేతులు, భుజాలు, నుదురు భాగంలో మసాజ్ చేసినట్టయితే ఎంతో హాయిగా ఫీలవుతూ ఉపశమనం పొందుతాడు. ఆ సమయంలో వక్షోజాలు, ఇతర భాగాలు పురుషుని చేతులు, ముఖం, భుజాలు తగిలేలా చూడాలి. అలా చేసినట్టయితే ఖచ్చితంగా ఒత్తిడిని ఉపశమనం పొందడమే కాకుండా, అతనిలో కోర్కెలు కలిగి మిమ్మలను కూడా శారీరకంగా సంతృప్తి పరిచేందుకు అవకాశం ఉంది. 

వెబ్దునియా పై చదవండి