ఇది అర్థం లేని సందేహం. సహజంగా దీర్ఘకాలంపాటు సెక్సుకు దూరమై ఒక్కసారిగా దగ్గరయినప్పుడు లైంగికావయాలు మరింత స్పందించడం మామూలే. స్త్రీకి అమితమైన కోర్కె కలిగినప్పుడు ఆమె యోనిలో స్రావాల విడుదల ఎక్కువవుతుంది. ఆ కారణంగా యోని బాగా వెడల్పయినట్లవుతుంది. ఐతే సెక్స్ ప్రారంభించాక... అంగ ప్రవేశం చేస్తూ ఉన్నప్పుడు తృప్తి కలుగుతూ మామూలు స్థితికి వస్తుంది.