నా వయస్సు 24 యేళ్లు. మా ఇంటి పక్కనే ఉన్న పెళ్ళీడుకొచ్చిన యువతితో పరిచయం ఏర్పడి.. అది శారీరక సంబంధానికి దారితీసింది. ఒక రోజున ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెతో సెక్స్‌లో పాల్గొన్నాను. ఐదురు నిమిషాల పాటు సెక్స్ చేశాక.. వీర్యం స్ఖలించే సమయంలో నన్ను తోసేసి పక్కకు వెళ్ళిపోయింది. దీంతో వీర్యమంతా బయటనే స్ఖలించా. ఇలా ఎందుకు చేసింది.. నాలో ఏమైనా లోపముందా? లేక ఆమెను తృప్తిపొందలేదా? కారణమేంటి?