తక్కువ వయసు యువకుడితో సెక్స్ చేస్తే స్త్రీ అందంగా మారుతుందా...?

మంగళవారం, 24 ఫిబ్రవరి 2015 (15:33 IST)
నా స్నేహితుడు సెక్స్ గురించి చాలా విషయాలు చెపుతుంటాడు. ఈమధ్య ఓ విషయం చెప్పాడు. తన కంటే తక్కువ వయసున్న పురుషుడితో ఎక్కువ వయసు కల స్త్రీ సెక్సులో పాల్గొంటే ఆమె యవ్వనవతిగా మారుతుందనీ, చాలా అందంగా తయారవుతుందని అంటున్నాడు. ఇది నిజమా...?

 
ఇది అపోహ. అందులో వాస్తవం లేదు. సెక్సులో పాల్గొనడం వల్ల నూతనోత్సాహం కలుగుతుంది. ఆరోగ్యకరమైన శృంగారం అన్నివిధాలా మేలు చేకూరుస్తుంది. అంతేతప్ప ఇలా తక్కువ ఎక్కువ వయసుల వల్ల మనిషి అందంలో తేడాలు ఏమీ కనబడవు.

వెబ్దునియా పై చదవండి