మీది తొందరపాటే కాదు అర్థం లేని భయం కూడా. ప్రేమికులుగా... అంటే ఏడేళ్లుగా చేయని కార్యక్రమాన్ని ఇప్పుడు మొదలుపెట్టాలనుకుంటున్నారు. అది కూడా అంగచూషణ చేయమని, పెళ్లి కాకుండా. ఈ పరిణామం ఆమెను చాలా ఇబ్బందికి గురిచేసినట్లు తెలుస్తూనే ఉన్నది. మీ తొందరపాటు చర్య వల్లనే ఆమె అలా ప్రవర్తించింది. పెళ్లికి ముందు శారీరక సంబంధం కానీ, ఇలాంటి బ్లోజాబ్, యోని చూషణ వంటి ప్రక్రియలకు త్వరపడితే ఇలాంటి ఫలితమే వస్తుంది. కనుక ఏదైనా పెళ్లి తర్వాతే అని గమనించండి.