అతడో వానపాము... వక్షోజాలను స్పర్శించడం తప్ప ఏమీ చేయడంలేదు...

మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (17:11 IST)
నా స్నేహితురాలు తన బోయ్ ఫ్రెండుపై అనుమానం వ్యక్తం చేస్తోంది. అతడు, ఆమె గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ మూడేళ్ల కాలంలో అతడు ఆమె వక్షోజాలను స్పర్శించడం చూషించడం మినహా ఏమీ చేయలేదట. ఓసారి సెక్స్ పరంగా రెచ్చగొట్టినా వానపాములా కదలకుండా ఉండిపోయాడట. 
 
సెక్సీ సంభాషణ సమయంలో అతడి పురుషాంగం స్తంభించి ఉందో లేదో చెక్ చేయమని నా స్నేహితురాలికి చెబితే ఆమె అలాగే చెక్ చేసిందట. అంగం స్తంభించి ఉందో లేదో తనకు తెలియడం లేదని అంటోంది. అసలు మూడేళ్లుగా సెక్స్ పట్ల ఎలాంటి భావాన్ని వెలిబుచ్చని అతడిలో మగతనం ఉందో లేదోనని ఆమె అనుమానపడుతోంది. అతడికి మగతనం లేనట్లా...?
 
మగతనం ఉన్నదీ లేనిదీ సెక్స్ చేస్తేనే అనేది మీ భావనగా ఉంది. సెక్స్ చేయకపోయినా సెక్సీ కోర్కెలు కలుగడం, ఆ కోర్కెలు కలిగినపుడు స్త్రీతో సన్నిహితంగా ఉండటం, అంగం స్తంభించడం జరుగుతాయి. ఐతే ఇవన్నీ జరిగినా సెక్స్ సమయంలో పురుషుడు అంగాన్ని ఎంతసేపు స్తంభించి ఉండగలడనే దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని పెళ్లికి మునుపే తెలుసుకోవాలనుకుంటే వైద్యుడిని సంప్రదించాల్సిందే.

వెబ్దునియా పై చదవండి