నా స్నేహితుడుతో నేను ఇటీవల సెక్స్ సంబంధ విషయాలను చర్చించడం మొదలుపెట్టాను. అతడు ఈమధ్య నాతో గ్రూప్ సెక్స్ గురించి చెప్పాడు. అది చాలా మజాగా ఉంటుందనీ, ఒక్కసారి రుచి చూడమని ఆఫర్ చేస్తున్నాడు. గ్రూప్ సెక్స్ సేఫ్ కాదని అంటారు. నా భార్యతో నేను సెక్సులో పాల్గొంటూ ఉంటాను. ఐతే నా స్నేహితుడు చెప్పే గ్రూప్ సెక్సులో పాల్గొంటే నిజంగా మజాగా ఉంటుందా...?