నేను 23 ఏళ్ల యువతిని. ఇంకా పెళ్లి కాలేదు. కానీ నాకు తెలియకుండానే ఓ రోజు హస్త ప్రయోగం చేసుకున్నాను. ఎంతో హాయిగా అనిపించింది. లైంగికంగా ఉద్రిక్త చెంది చాలా ఆనందపడ్డాను. ఈ విషయం నా స్నేహితురాలికి చెబితే... హస్త ప్రయోగం అతిగా చేయడం వల్ల పురుషుడితో సెక్సులో పాల్గొనాల్సి వస్తుందని అంటోంది. ఇది నిజమా...?