అటువంటి సందర్భాల్లో మహిళలు తమ సెక్సీ శరీర భాగాలను ఒక్కొక్కటిగా పురుషుల ముందు ప్రదర్శిస్తే.. వారిలో కూడా కామవాంఛ మెల్లగా పెరుగుతుంది. అలాగే తమ సెక్సీ హావభావాలతో, శృంగారభరితమైన మాటలతో పురుషుల ముందుకు వెళ్లి.. చేతులు కలిపితే కామోద్రేకం రగులుతుంది. అంతే! ఆ దెబ్బతో మగాడు రెచ్చిపోయి స్త్రీతో రతి క్రీడకు సిద్ధమవుతాడు.
పురుషుల్లో కామాగ్నిని రగిలించేవి స్త్రీల వక్షోజాలు. శృంగారంలో ఇవి ప్రధాన పాత్రను పోషిస్తాయి. స్త్రీలలో కూడా కామవాంఛ పెరిగినప్పుడు వారి వక్షోజాలు ఉబ్బి, గట్టిపడిపోతాయి. అలాగే చనుమొనలు కూడా నిక్కపొడుచుకుని వుంటాయి. ఆ సమయంలో మహిళలు తమ వక్షోజాలను పురుషులకు చూపిస్తే.. వారిలో కామోద్రేకం పెరిగి, రతి క్రీడకు ఆహ్వానం పలుకుతారు.
అదేవిధంగా సెక్స్‌లో మరీ ముఖ్యంగా హావభావాల ప్రదర్శన అవసరం. శృంగారభరితమైన మాటలకు అనుగుణంగా హావభావాలు ఒలకబోస్తూ పురుషులతో సంభాషిస్తే.. అప్పుడు స్త్రీలో వున్న కామవాంఛను అర్థం చేసుకుని పురుషుడు రెచ్చిపోతాడు. ముఖ్యంగా పెదాలు కొరుకుతూ మాట్లాడితే మగాళ్లకు టెంపర్ పెరుగుతుంది. తద్వారా స్త్రీలు కన్ను గీటగానే శృంగారానికి పురుషుడు సై అంటాడు.