నాకో బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. మా ఇద్దరి మధ్య పరిచయం చాలా కాలంగా ఉంది. ఇద్దరం వివాహం చేసుకోవాలన్న ఉద్దేశ్యం లేకపోయినప్పటికీ.. శారీరకంగా మాత్రం అనేకసార్లు కలిశాం. ఈ పరిస్థితుల్లో ఇటీవల మా సొంతూరుకు వెళ్లాను. అక్కడ అనుకోని పరిస్థితుల్లో మా బావతో సెక్స్‌లో పాల్గొన్నా. అతనితో సెక్స్‌లో పాల్గొన్నంత సేపు స్వర్గంలో తేలిపోయాను. నా బాయ్‌ఫ్రెండ్‌తో పలు మార్లు సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ.. బావతో ఒక్కసారి సెక్స్‌లో పాల్గొన్నపుడు లభించిన సంతృప్తిని ఏనాడూ పొందలేక పోయాను. ఇలా ఎందుకు జరిగింది.
బావకు ఉన్నంత అనుభవం మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఉండివుండకపోవచ్చు. అందువల్లే బావతో సెక్స్‌లో పాల్గొన్నపుడు కలిగిన తృప్తి.. బాయ్‌ఫ్రెండ్‌తో శారీరకంగా కలిసివున్నపుడు పొందలేక పోయారు. పైగా.. సెక్స్‌లో పాల్గొనే యువతీయువకులు, లేదా స్త్రీపురుషులు ఒకరినొకరు సహకరించుకునే తీరులో కూడా ప్రత్యేకమైన అనుభూతిని పొందుతారు. అయితే, బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న నీవు.. ఇలాంటి సంబంధాలు పెట్టుకోవడం చాలా తప్పు. అది ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన హద్దులు దాటకుండా ఉండాలి.