మీ భార్య కోపంగా ఉందా.. అమాంతం పైకెత్తి కౌగిలితో బంధించండి..!
సోమవారం, 4 జులై 2016 (10:39 IST)
అలిగిన ప్రేయసినైనా, భార్యనైనా ఎంత ముద్దాడినా, బతిమాలినా మిమ్నల్ని కనికరించడం లేదా అయితే ఓ చిన్న స్పర్శ మీ ఇద్దరి ఎడబాటుని దూరం చేస్తుంది. ఒకరినొకరు పరస్పరం తాకుతుంటే ఇద్దరి మధ్య కోరికలు బుస కొడుతాయి. ప్రేమ మళ్లీ చిగురించడానికి... ఒకరినొకరు వాటేసుకోవడానికి స్పర్శ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అనురాగం, ప్రేమ కలిగిన దంపతులు లేదా జంటలు రోజుకు ఎన్నిసార్లు పరస్పరం స్పర్శించుకుంటాయనే విషయంపై పరిశోధకులు దృష్టి పెట్టారు.
శృంగార రసాన్ని ఆస్వాదించి, ప్రేమమైకంలో తేలిపోయే దంపతులు రోజూ సందర్భం దొరికినపుడల్లా ఎక్కడో అక్కడ టచ్ చేసుకుంటారని పరిశోధనల్లో తేలింది. ఒక రోజులో దంపతులు ఒకరికొకరు చేసుకునే టచ్‌లు చాలావరకు శృంగారానికి దారితీస్తాయని వారంటున్నారు. అలాంటి కొన్నిటచ్‌లు గురించి ఇప్పుడు తెలుసుకుందామా...
మీ భార్య మీ పట్ల కోపంగా ఉంటే.. ఆమెను అమాంతంపైకి ఎత్తుకుని బిగి కౌగిలిలో బంధిస్తే చాలు ఐస్‌లా కరిగిపోతుంది. అలిగినప్పుడు బుంగమూతి పెట్టుకున్న ఆమె అదరాలను భర్త జుర్రుకుంటే చాలు. అనంతరం ఆమెను అమాంతం ఆమెను ఎత్తుకుని ముద్దాడాలట. ఇలా చేసిన మరుక్షణం అప్పటివరకూ చిందులేస్తూ భగభగలాడే ప్రేయసి కూల్ అయిపోతుందని చెబుతున్నారు.
ప్రేమించిన అమ్మాయికి ఐ లవ్ యూ అనే మాట చెప్పే ముందు ఆమె కళ్లలో కళ్లు పెట్టి చూడాలట. ఆమె ప్రశాంతంగా కనిపిస్తే ముందుకు అడుగు
వేయవచ్చునని చెబుతున్నారు. లేదంటే దాన్ని వాయిదా వేసుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు. పని మీద వేరే ఊరికి బయట ఊరికి వెళ్లినప్పుడు ఆమెకు తరుచూ ఫోన్ చేస్తుండాలి. అప్పుడే ఆమెకన్నా ప్రియమైన వారు ఎవ్వరూ లేరన్న భావనను తనకు కలిగించినట్టుంది.
బుగ్గలు ఎర్రగా పెట్టుకుని ముఖం చిట్లించుకుని మరో వైపు తిరిగి కూర్చుంటే ప్రసన్నం చేసుకోవాలంటే వేడుకోవడం మార్గమని అంటున్నారు. ఆమె ముందు వంగిబతిమాలితే ఇట్లే కరిగిపోతుంది. ఆ తర్వాత మీరు వేసే అడుగు పడకగదికే దారితీస్తుంది సుమా.