సాధారణంగా రుతుస్రావం జరుగుతున్న మహిళల్లో 12 నుంచి 16 రోజుల లోపు అండం విడుదలవుతుంది. దీనినే భారతీయ ప్రామాణికంగా భావించవచ్చు. ఈ సమయంలో రతిలో పాల్గొనడం వల్ల గర్భధారణకు అవకాశం ఎక్కువ. పురుషుని నుంచి వచ్చే వీర్యకణాలు.. మహిళలో విడుదలయ్యే అండంతో కలిసి పిండంగా మారుతాయి.