ఖర్జూరం పాలు తాగితే ఏమవుతుంది?

శనివారం, 5 నవంబరు 2022 (15:48 IST)
చలికాలంలో ఖర్జూరం, ఖర్జూరం కలిపిన పాలు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఖర్జూరాల్లో పాలు కలిపి తీసుకుంటే చలిలో ఉపశమనం ఇస్తుంది.
 
 
పాలతో ఎండు ఖర్జూరాలను తీసుకుంటుంటే రోగనిరోధక శక్తిని పెరిగి పవర్ బూస్టరులా పనిచేస్తుంది. చర్మానికి కూడా కొత్త కాంతినిస్తుంది. రక్తం లోపాన్ని తొలగిస్తుంది.
 
 
రక్తపోటును నియంత్రించే శక్తి ఖర్జూరాలనుకున్నాయి. దంతాలు, ఎముకలకు మేలు చేస్తాయి..
కంటిచూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు