అవకాడో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పండుగా చెప్పవచ్చు. అవకాడోలో ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్ మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉండుటవల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
ఈ పండు కొవ్వులు, పిండి పదార్థాలకు మంచి మూలం
అవకాడోలో గుండె వ్యాదులను నివారించటంలో సహాయపడే బి6 ఫోలిక్ ఆమ్లం సమృద్దిగా ఉంటాయి.
అవకాడో పండు నూనెతో పొడి చర్మంపై మర్దనా కఠినమైన పాచెస్‌ను మెరుగుపరుస్తుంది.
అవకాడో నూనెను అనేక సౌందర్యసాధనాలలో ఉపయోగిస్తారు.
అవకాడో పండును ఆర్థరైటిస్ నొప్పి నివారణ కొరకు ఉపయోగిస్తారు.
అవకాడోలో యాంటి ఏజింగ్ లక్షణాలు ఉండుటవల్ల చర్మం తాజాగా, తక్కువ వయస్సు వారిగా కనపడేలా చేస్తుంది.