పుట్టగొడుగులను మళ్లీ వేడి చేయడం వల్ల జీర్ణ సమస్య తలెత్తుతుంది.
చికెన్‌ను మళ్లీ వేడి చేయకూడదు. అలా చేసి తింటే జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి.
ఒకసారి ఉడికించేసిన కోడిగుడ్లును మళ్లీ వేడి చేయడం సురక్షితం కాదు.
వండిన అన్నాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల బాక్టీరియా విషపూరితం అవుతుంది.
తల్లి పాలు, పిల్లల ఆహారాన్ని మైక్రోవేవ్‌లో పెట్టి వేడి చేయకూడదు.
చేపలు, సీఫుడ్ ఏవైనా ఒకసారి వండిన తర్వాత మళ్లీ దానిని వేడి చేసి తినకపోవడం మంచిది.