ఉబ్బస వ్యాధితో బాధపడేవారు తరచు శీతనపానీయాలు, స్వీట్లు తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వ్యాధి నుండి ఉపశమనం పొందాలంటే.. రోజూ కప్పు నీటిలో కొద్దిగా ధనియాల పొడి, బెల్లం కలిపి తీసుకుంటే.. వ్యాధి తగ్గుముఖం పడుతుంది.
టీ తాగితే కూడా ఉబ్బసం రాకుండా ఉంటుంది. ఇక.. ఎక్కిళ్లు కూడా ఒక్కసోరి ఇబ్బంది పెడుతుంటాయి. అవి తగ్గేందుకు చిటాలు.. పసుపుతో చేసిన కుంకుమలో వేడిచేసిన ఆముదం కలిగి నాలుకకు రాసుకుంటే ఎక్కిళ్లు తగ్గుతాయి. వెలగాకు రసం, తేనె కలిపి సేవించినట్లయితే ఎక్కిళ్లు ఆగిపోతాయి. తేనెలో శొంఠి పొడిని కలిపి సేవిస్తే ఎక్కిళ్లు తగ్గిపోతాయి.