చలికాలంలో చల్లదనానికి దగ్గు ఎక్కువగా వేధిస్తుంటుంది. ముఖ్యంగా ఆస్త్మా ఉన్నవారికి ఆయాసం, దగ్గు సమస్య మరీ తీవ్రంగా ఉంటుంది. ఒక్కోసారి ఎన్ని మందులు వాడినా ఆ సమస్య అలానే ఉంటుంది. దగ్గు నుండి ఉపశమనం పొందాలంటే మన ఇంట్లో లభించే కొన్ని పదార్దాలతోనే మనం ఔషదాన్ని తయారుచేసుకోవచ్చు. అవేంటో చూద్దాం.