పటిక బెల్లం నీటిలో క్రిమినాశక, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఈ పటిక బెల్లం నీటిని తాగితే ఏమి జరుగుతుందో తెలుసుకుందాము. శరీరంలోని అంతర్గత లేదా బాహ్య రక్తస్రావాన్ని తగ్గించడానికి పటిక నీరు చాలా ఉపయోగపడుతుంది. దగ్గు, శ్లేష్మం లేదా కఫం వున్నవారు ఈ నీటిని తాగితే ఉపశమనం కలుగుతుంది.
పటిక నీరు అన్ని రకాల ఇన్ఫెక్షన్లను, శారీరక మంటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
పటిక నీరు శరీరం నుండి వ్యర్థాలను తొలగించడం ద్వారా డిటాక్స్ ప్రక్రియను ప్రారంభిస్తుంది.
పటిక నీరు సరైన మోతాదులో తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది.
పటికను తీసుకోవడం వల్ల మలబద్ధకం, ఎసిడిటీ, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.