వేడివేడి భోజనం తిన్న వెంటనే చల్లని నీరు తాగేస్తే...? ఇంకా...
బుధవారం, 18 మే 2016 (21:37 IST)
కొన్ని ఆహారపదార్ధాలను కలిపి కానీ, ఒకదాని తర్వాత ఒకటి గానీ తీసుకోకూడదంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా పాలు తాగిన తర్వాత మనం పండ్లు తీసుకుంటుంటాం. కానీ అలా తీసుకోకూడదని వారంటున్నారు.