వేసవి ఎండల తీవ్రత ఇంకా తగ్గలేదు. ఈ నేపధ్యంలో చాలామంది మంచినీటిని తాగడానికి బదులు కూల్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్ తాగి లేనిపోని రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. సాధారణంగా ఒక వంతు పదార్ధానికి మూడు వంతుల నీటిని పుచ్చుకోవడం శరీర ధర్మం. అసలు ఎన్ని లీటర్ల నీటిని తీసుకోవాలో తెలుసుకుందాం.
3. ఉదయం నిద్రలేచిన వెంటనే లీటరు నుండి లీటరున్నర వరకు నీళ్లను త్రాగాలి.
4. నీళ్ళు తాగిన తర్వాత 20 నిమిషాల వరకు ఏ పదార్ధమూ తీసుకోకూడదు.