అరోమాథెరపీ చేయించుకుంటే అవన్నీ అంతేసంగతులు

శనివారం, 28 జనవరి 2023 (23:02 IST)
అరోమాథెరపీ అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. అందుకే ఒత్తిడి, మానసిక ఆందోళనతో సతమతమయ్యేవారు చాలామంది ఈ థెరపీ చేయించుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. అరోమాథెరపీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
వళ్లు నొప్పులు తగ్గించి ఉపశమనం పొందేందుకు అరోమా థెరపీ ఉపయోగపడుతుంది.
 
నిద్ర నాణ్యతను మెరుగుపరిచే శక్తి దీనికి వుంది.
 
ఒత్తిడి, ఆందోళన క్రమంగా తగ్గిపోతాయి.
 
కీళ్ల నొప్పులను ఉపశమనం చేస్తాయి
 
తలనొప్పి, మైగ్రేన్‌లకు అరోమా థెరపీ అద్భుతంగా పనిచేస్తుంది.
 
కీమోథెరపీ యొక్క దుష్ప్రభావాలను తగ్గేందుకు ఈ థెరపీ ఉపయోగపడుతుంది.
 
జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఐతే గర్భిణీలు, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ చికిత్సకు దూరంగా వుండాలి.
గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్యుల సలహా తప్పనిసరి

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు