మంచి మౌత్ ఫ్రెషనర్‌లలో పుదీనా ముఖ్యమైనది కనుక దీన్ని తీసుకోవాలి.
లవంగాలలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది.
నోటి దుర్వాసన ఉంటే నోటిలో ఓ యాలుక్కాయ వేసుకుని చప్పరిస్తుంటే సరి.
నారింజ, నిమ్మకాయలు లాలాజల గ్రంధిని ప్రేరేపిస్తాయి కనుక వాటిని తీసుకోవాలి.