నిద్ర నుంచి బయటపడలేక, ఆ బద్దకాన్ని వదల్లేక ఇబ్బందులు పడుతుంటారు. రాత్రి సమయంలో ఎంత ఆలస్యంగానైనా పడుకుంటాం కానీ, ఉదయం మాత్రం లేవలేం బాబూ అనేవారూ అనేక మంది ఉన్నారు. మరి అలాంటప్పుడు ఉత్సాహవంతమైన ఉదయానికి స్వాగతం పలకడానికి ఏం చేయాలి.
* నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత జాగింగ్, వాకింగ్‌లాంటివి చేయడం వల్ల శరీరం ఉత్సాహంగా ఉంటుంది. నిద్రలేవగానే గ్లాసు మంచినీళ్ళు తాగాలి. దీనివల్ల డీహైడ్రేషన్ కాకుండా శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.