దంతాలు ఆరోగ్యంగా ఉండడానికి, నోరు తాజాగా అనిపించడానికి అస్తమానం మౌత్ ప్రెష్‌నర్లనే వాడాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల పండ్లు, పదార్దాలతోనూ వాటిని సాదించవచ్చు. అందుకోసం మనకు ఉపయోగపడేవేంటో చూద్దాం.
1. స్ట్రాబెరీ, అనాస పండ్లల్లో బ్రొమిలీన్, విటమిన్ సి పోషకాలు అధింకగా ఉంటాయి. ఈ పండ్లని ఎప్పుడు తిన్నా నోరు తాజాగా మారుతుంది.
3. చీజ్, పనీర్‌లోని క్యాల్షియం ఫాస్పరస్ నోటిలో లాలాజలం ఉత్పత్తి కావడానికి సహకరిస్తాయి. అందువల్ల వీటిని తీసుకోవడం కారణంగా నోట్లో తగినంత లాలాజలం ఉన్నప్పుడు నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా ఉత్పత్తి కాదు.