2. మనం ఇష్టంగా తినే డార్క్ చాక్లెట్‌లో ఇది పుష్కల్లంగా దొరుకుతుంది. రోజు మనం తీసుకోవల్సిన మెగ్నీషియం శాతంలో ఇరవై శాతం ఇది తింటే పొందొచ్చు. అలాగే దీంట్లో మాంగనీసు, రాగి, ఇనుము వంటివి కూడా ఎక్కువ శాతంలోనే ఉంటాయి.
4. 28 గ్రాముల జీడిపప్పు తింటే ఒక రోజుకు అవసరమయ్యే మెగ్నీషియంలో 20 శాతం తీసుకున్నట్లే. అలాగే అరటి పండులో రోజుకు మన శరీరానికి కావల్సిన మెగ్నీషియంలో 10శాతం దొరుకుతుంది. దాంతోపాటే వీటిలో విటమిన్ సి, పీచు, యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి.