భల్లాలదేవ చనిపోయాడు. దేవసేన వృద్ధురాలైంది. కొత్త విలన్ లేడు. అంతేకాకుండా, ప్రభాస్ ఇప్పటికే రాజా సాబ్, ఫౌజీ, కల్కి 2, సాలార్ 2 వంటి ప్రధాన చిత్రాలతో.. సందీప్ రెడ్డి వంగాతో ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.
ఇంత బిజీగా ఉన్న షెడ్యూల్‌తో, బాహుబలి 3 జరిగినా, కనీసం నాలుగు నుండి ఐదు సంవత్సరాల వరకు నిర్మాణం ప్రారంభం కాదు. కాబట్టి, త్వరలో సీక్వెల్ అనే ప్రశ్నే లేదు.