సూర్య నమస్కారాలను చేయడం వెనుక ఆరోగ్యానికి సంబంధించిన ప్రయోజనాలు దాగి ఉన్నాయి. సూర్యనమస్కారాలను చేయడం వల్ల శరీరంలోని 638 కండరాలకు శక్తి వస్తుంది. ఈ సూర్య నమస్కారాలను 12 భంగిమల్లో చేస్తారు. వీటిని 12 పేర్లతో ఉచ్ఛరించే మంత్రాలు కూడా ఉన్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం..