దీన్ని చూస్తూ నాకు టెక్ట్స్ చేయొద్దు... టాప్‌లెస్ లుక్‌లో లోటీ మోస్

శనివారం, 25 జూన్ 2022 (13:09 IST)
Lottie moss
బ్రిటీష్ మోడల్ లోటీ మోస్ కాలిఫోర్నియాలోని మాలిబు తీరంలో బోల్డ్ లుక్‌లో కనిపించి తుఫాను సృష్టించింది. అయితే ఈ 24ఏళ్ల సెక్సీ భామకు సోషల్ మీడియాలో డేరింగ్ లుక్స్ పంచుకోవడం కొత్తేమీ కాదు.
 
కానీ, తాజాగా బీచ్‌లో టాప్‌లెస్‌గా దర్శనమివ్వగా.. ఆ బ్యూటీఫుల్ ఫిగర్‌, స్టైల్‌కు కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్ అయ్యారు. 
 
బాటమ్‌లో వైట్ స్కర్ట్ వేసుకున్న ఆమె.. టాప్‌లో వక్షోజాలను చేతులతో కప్పేసి ఆకాశంవైపు చూస్తున్న పిక్స్ నెట్టింట షేర్ చేస్తూ.. 'మీరు దీన్ని చూస్తూ నాకు టెక్ట్స్ చేయొద్దు' అని క్యాప్షన్ ఇచ్చింది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు