ఇటీవలి కాలంలో హాలీవుడ్లో ఇలా హీరోయిన్ల నగ్న చిత్రాలు బయటపడటం జరుగుతోంది. జెన్నిఫర్ లారెన్స్, రిహానా లాంటి హాలీవుడ్ స్టార్ల నగ్న చిత్రాలను ఇప్పటికే హ్యాకర్లు బయటపెట్టేశారు. ఇప్పుడు మరో తార హ్యాకర్ల దాడిలో నగ్న ఫోటోలతో బయటపడింది. ఆమె హాలీవుడ్ నటి, సూపర్ మోడల్ కారా డెలెవింగ్నే. ఆమె కంప్యూటర్ హ్యాక్ చేసి ఆమె నగ్న ఫోటోలను హ్యాకర్లు బయటకు లీక్ చేసి యూ ట్యూబులో పెట్టేశారు.