శీఘ్రస్ఖలనంతో బాధపడుతున్నారా..సపోటా తీసుకోండి

సపోటా పళ్ళు తేనెతో కలిపి తీసుకుంటే శీఘ్రస్ఖలనం తగ్గి, రతి సామర్థ్యం పెరుగుతుందంటున్నారు వైద్యులు.

ఒక సపోటాలో దాదాపు 100 కేలరీల శక్తి వుంటుందని వైద్యులు చెబుతున్నారు. వంద గ్రాముల సపోటాలో పిండి పదార్థాలు 22.19 గ్రాములు, ఫైబర్ 2గ్రాములు, ప్రొటీన్లు 0.6గ్రాములు, క్యాల్షియమ్ 1.9గ్రాములుంటాయని వైద్యులు తెలిపారు. సపోటా చాలా త్వరగా జీర్ణమౌతుందని వారు పేర్కొన్నారు.

మధుమేహవ్యాధి వున్న వారు వైద్యుల సలహా లేనిదా ఈ సపోటాను తీసుకోకూడదంటున్నారు వైద్య నిపుణులు.

వెబ్దునియా పై చదవండి