12 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్‌ను భారీ బడ్జెట్‌తో చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ మరియు స్టంట్స్‌లో నిఖిల్ పరాక్రమాన్ని చూపుతుంది. ఈ సీక్వెన్స్ పెద్ద స్క్రీన్లపై అద్భుతంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. కార్తికేయ సీక్వెల్ తర్వాత నిఖిల్ ఆచితూచి చేస్తున్న చిత్రమిది. ఠాగూర్ మధు, భువన్ సాగర్ నిర్మిస్తున్న ఈ చిత్రం పిక్సెల్ స్టూడియో బేనర్ లో రూపొందుతోంది.