పచ్చిమిర్చి: మూడు యాలకులు: రెండు గుడ్లు: ఆరు అల్లంముక్క: ఒకటి కారం: రెండు స్పూనులు రొయ్యలు: పావు కేజీ నూనె: వంద గ్రాములు ఉల్లిపాయలు: రెండు దాసిన చెక్కలు: రెండు ఉప్పు: తగినంత బ్రెడ్: రెండు ముక్కలు
ఇలా చేయండి:
లవంగాలు, కొత్తిమీర, ఉల్లిపాయల తరుగులను నూనెలో బాగా వేయించాలి. ఇందులో మిక్సిలో రుబ్బుకున్న రొయ్యల మిశ్రమాన్ని కలుపుకోవాలి. బాగా వేగాక అల్లం మసాలాను అందులో కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని దించుకుని చిన్న చిన్నరోల్స్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్ ముక్కను నీటిలో తడిపి అందులో చిన్న రోల్స్‌ను పెట్టి నూనెలో వేయించి బ్రౌన్ కలర్ వచ్చాక దించేయండి. ఈ కట్లెట్ను టమోటా సాస్‌తో గానీ లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేయండి.