కార్ల షోరూమ్‌లోకి వరద నీరు.. చిక్కుకున్న 30 మంది
— Telugu Scribe (@TeluguScribe) July 18, 2025
హైదరాబాద్ - రసూల్‌పురలోని పైగా కాలనీ విమాన నగర్‌లో భారీ వర్షంతో ఓ కార్ల షోరూమ్‌లోకి 4 అడుగుల మేర చేరిన వరద
దీంతో అందులోనే చిక్కుకున్న సుమారు 30 మంది కార్మికులు pic.twitter.com/9ekMhzmJUU