పాక్‌కు మరో భారీ ఎదురుదెబ్బ
— ChotaNews App (@ChotaNewsApp) April 26, 2025
భారత్‌తో యుద్ధంకు సిద్ధమైన పాకిస్థాన్‌కు భారీ షాక్ తగిలింది. శుక్రవారం పాక్‌లోని క్వెట్టాలో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ చేపట్టిన దాడుల్లో 10 మంది పాక్ సైనికులు మృతిచెందినట్లు కథనాలు వస్తున్నాయి. మార్గట్ ఏరియాలో రోడ్డు పక్కన బాంబు… pic.twitter.com/70MpSn5fAg